2017 లో వరుసగా 7 అవార్డ్స్ కైవసం చేసుకున్న ఘనత jr.ఎన్టీఆర్ కే సాధ్యమయింది. తను టెంపర్ ఆడియో లాంచ్ లో అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రీసెంట్ గా జరిగిన SIIMa అవార్డ్స్ లో కూడా బెస్ట్ యాక్టర్ గా చోటు సంపాదించాడు. ఈ నందమూరి హీరో ప్రస్తుతం బిగ్ బాస్ షో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు .అభిమానుల అంతా ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పుకుంటూ కేరింతలు కొడుతున్నారు. 

NTR